EL NINO EXPLANATION FOR INDIAN FARMERS IN TELUGU AND ENGLISH

How to prevent Pinkboll Worm in Cotton Crop​ (Telugu and English)

Written by Bhavani Mekela | 24 July 2023

Pinkboll worm

How to get rid of Pink boll worm in cotton ??

Introduction

Let’s know about the management of pink bollworm. This bollworm has caused nearly 50% loss to farmers in the last 3-4 years even in Bt cotton. This pest mainly effects the cotton crop from bud stage to pod formation stage 

Symptoms:

 The damage caused by the pink borer is not visible on the surface. It is known only when the pods crack. Because immediately after emerging from the cocoons, the small larvae in the 3-4 day stage make invisible holes on the buds or on the pods and enter inside and spend their entire life in the pods the caterpillars feed on the seed and greatly damage the color and quality of the cotton. -The worm waits for the young buds and eats the material of the growing flowers, leaving the flowers blind without opening the attractive petals. In the first stage of this process, the expected flowers and pods fall off. and pods are less perfect and ripen early without fully developing, the pods do not crack properly and dry out and become blind pods.

 Preventive measures : 

– If non-Bt seeds are sown in 2 rows with Bt seeds, it takes longer time for the insects to reach the main Bt crop and the pest incidence is reduced.

 -After the cotton crop is over, if the cotton is ploughed into the ground without burning the debris, the dormant stages of this insect will be destroyed. 

– Similarly, if you sow a cotton crop next to a Bhendi crop, the incidence of this insect will be reduced to a great extent. 

– In 30-40 days after flowering, 4 Phermone traps should be placed per acre and insect infestation should be observed. 

Control measures:

 -If 8-10 insects fall in these traps for 3 consecutive days.. First Profenophos 50% EC (Syngenta’s Curacron) 400 ml or Novaluran 5.25% + Indoxacarb 4.5% Adama’s (Plethora) 400 ml in 200 liters of water should be sprayed.

 – If pest stress still not reduced .. Chlorantraniliprole + Lambda-cyhalothrin (5%) ZC Syngenta’s (Ampligo) 80 ml per acre or Thiamethoxam + Lambdacyhalothrin 5% EC Syngenta’s (Alika) 80 ml per acre or Lambdacyhalothrin 5% EC Syngenta’s Karate 400 ml should be sprayed with 200 lits of water per acre. 

-But synthetic pyrethroids should be used only 1 or 2 times. Multiple sprays are likely to result in more sap-sucking insects, so it is very helpful to alternate the application of the chemical.

How to get rid of Pink boll worm in cotton ?? (Telugu)

ఇంట్రడక్షన్

గులాబీ రంగు పురుగు యాజమాన్యం గురించి తెలుసుకుందాం.ఈ పురుగు గత 3-4 సంవత్సరాలుగా బిటి ప్రత్తిని కూడా ఆశించి రైతులకు దాదాపు 50% నష్టాన్ని కలుగచేస్తుంది. ఈ పురుగు ముక్యంగా పత్తి పంటను పూతదశ నుంచి కాయ ఏర్పడే దశ వరకు ఆశిస్తుంది

 లక్షణాలు :

 -గులాబి రంగు పురుగు వలన జరిగే నష్టం పైకి కనపడదు. కాయలు పగిలినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే గ్రుడ్ల నుండి వెలువడిన వెంటనే 3-4 రోజుల దశ లో ఉన్న చిన్న లార్వాలు మొగ్గలపైన లేదా కాయల పైన కంటికి కనిపించని సన్నని రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించి తమ జీవిత కాలం మొత్తం కాయలలోనే గడపడం వాళ్ళ పురుగు గింజను తింటూ దూది రంగును, నాణ్యతను బాగా నష్టపరుస్తుంది. 

-పురుగు లేత మొగ్గలను ఆశించి, ఎదిగే పువ్వులలోని పదార్థాలను తినడం వలన ఆకర్షణ పత్రాలు విప్పుకోకుండా గుడ్డిపువ్వులు ఉంటాయి .ఈ విధంగ తొలి దశ లో ఆశించిన పూలు, కాయలు రాలిపోతాయ్. అలగే కాయ పరిపూర్ణం తగ్గి పూర్తిగ వృద్ధి చెందక త్వరగా పక్వానికి వస్తాయి, కాయలు సరిగ్గా పగలక ఎండిపోయి గుడ్డి కాయలుగా తయారవుతాయి.

 నియంత్రణ చర్యలు :

– బిటి విత్తనాలు తో వచ్చే నాన్ బిటి విత్తనాలు ను 2 వరసలో వేసుకున్నట్లైతే పురుగులకి ప్రధాన బిటి పంటను చేరుకోడానికి పురుగులకి ఎక్కువ సమయం పట్టి పురుగు ఉదృతి తగ్గుతుంది 

-పత్తి పంట అయిపోయినతరువాత పత్తి కట్టెను కాల్చకుండా భూమిలో కలియ దున్నినట్లైతే ఈ పురుగు శ్లేష దశలు నాశనం అవుతాయి . 

– అలానే పత్తి పంట వేసిన పక్కన బెండ పంటను వేసుకునట్లైతే ఈ పురుగు ఉద్రుతి చాల వరకు తగ్గుతుంది. 

– పూత వచ్చిన 30-40 రోజుల లో ఎకరానికి 4 లింగాకర్షణ బుట్టలు పెట్టి పురుగు ఉధృతిని గమనించాలి. 

నివారణ చర్యలు :

 -వరసగా 3 రోజులు 8-10 పురుగులు ఈ బుట్టలలో పడినట్లైతే .. మొదటిగా ప్రొఫెనోఫాస్ 50% EC లేదా సింజెంటా వారి క్యూరాక్రోన్ 400 మిల్లీ లీటర్లు లు లేదా నోవాలురాన్ 5.25% + ఇండోక్సాకార్బ్ 4.5% అదమా వారి (ప్లెతోరా) 400 మిల్లీలీటర్లు 200 లీటర్లు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. 

– పురుగు ఉద్రిక్తి ఇంకా తగ్గనట్లైతే .. క్లోరంట్రానిలిప్రోల్ + లాంబ్డా-సైహలోథ్రిన్ (5%) ZC ఎకరానికి సింజెంటా వారి (యాంప్లిగో) 80 మిల్లీలీటర్లు లూ లేదా లాంబ్డాసైహలోథ్రిన్ 5% EC సింజెంటా వారి (అలికా) 80 మిల్లీలీటరి లు లేదా సింజెంటా వారి లాంబ్డాసైహలోథ్రిన్ 5% EC కరాటే 400 మిల్లీ లీటర్ లూ ఒక ఎకరానికి 200 LIT నీటి తో కలిపి పిచికారీ చేసుకోవలసి ఉంటుంది. 

-అయితే సింథటిక్ పైరెథ్రాయిడ్స్ కలిగిన మందులను 1 లేదా 2 సార్లు మాత్రమే వాడాలి . ఎక్కువ సార్లు పిచికారీ చేసినట్లైతే రసం పీల్చే పురుగులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మందులను మార్చి మార్చి వాడడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది

VIDEO EXPLANATION IN TELUGU

EL NINO EXPLANATION FOR INDIAN FARMERS IN TELUGU AND ENGLISH