EL NINO EXPLANATION FOR INDIAN FARMERS IN TELUGU AND ENGLISH

Written by Madhulata Saina | 24 July 2023

BPH, Brown Plant Hopper
PROTECTION OF PADDY CROP FROM  BPH  :
Introduction

BPH is one of the most devastating Monophagous pest infesting almost all Paddy growing regions in India and the farmers are facing severe losses due to this, BPH mainly is of two types Brown plant hopper and white backed plant hopper.

Generally, this pest infestation is observed due to unusual  weather in kharif season, the favourable time to expect this pest is when the weather is humid with low temperatures at night and  with light rain showers.

In crop it can be seen at any stage from vegetative stage to Grain formation stages. and damages can be upto 10-90%.

Damage symptoms :

1. Generally BPH  sucks sap from the stems and due to this plants turn yellow and later dried

2. In the field we can observe the plants drying up in a circular fashion

3. Due to honeydew secretions of the pest we can observe fungal infection at the base of the plant

4. Insect exuvia can be observed at the base of the plant.

5. In grain filling stage BPH infestation leads to formation of unfilled or chaffy grains

Preventive measures:

1. Nitrogen application should be done as per recommendation

2.For every 2-3 meters 20 cm alley ways should be taken

3. Weeds which are acting as hosts for BPH should be eradicated.

4. Instead of standing water in the field, water should be given in alternate wetting and drying manner

5. It is best to minimize the use of synthetic pyrethroids as much as possible

6. grow varieties which are resistant to BPH

7 .If the pest population reaches threshold level i.e; in vegetative stage 10-15 hoppers per hill and in Reproductive stage 20-25 hoppers per hill  reached, then immediate control measures should be taken to control the pest at initial stages

Control measures:

1. In initial stages apply Acephate (Adama Acemain) @ 300 grams or buprofezin @ 320 ml per acre 

2. In later stages go for apllication of Ethofenprox @ 120 gms or Pymetrazine (CHESS) @ 80-100 gms or Dinotefuron (Token) @ 100 gms per acre should be sprayed

3. If the pest infestation is high, go for Spraying of  Triflumezopyrim (Pexalon) @ 94 ml per acre.

 

 

PROTECTION OF PADDY CROP FROM  BPH  (TELUGU)

ఇంట్రడక్షన్ 

భారత దేశం లో వరి పండిస్తున్న అన్ని ప్రాంతాలలో మనం సుడి ధోమ ని గమనించవచ్చు మరియు వీటి  ద్వారా తీవ్ర నష్టాలను రైతులు చూస్తున్నారు, సుడి ధోమ ముఖ్యంగా రెండు రకాలు ఉంటోంది గోధూమరంగు సుడి ధోమ మరియు తెల్ల వీపు సుడి ధోమ

సాధరణం గా ఈ ధోమ పోటు వాతవరణంలో మార్పులు వల్ల పంటకి ఆసిస్తుంది, రాత్రులు తక్కువ ఉష్ణోగ్రతలు తో పాటూ వాతావరణంలో ఎక్కువ తేమ  ఉంటూ అడపా దడపా వాన జల్లులు ఉంటె ఈ పురుగు ఆశించడానికి అనువైన  సమయం.

పంటలో ఇది మొక్క ఏపుగా ఎదిగే దశ నుండి గింజ తయారీ వరకు ఏ దస లోనైనా  ఇది ఆసిస్తుంది. మరియు 10-90% వరకు నష్టపరుస్తుంది.

లక్షణాలు :

1.పిల్ల మరియు తల్లి పురుగులు మొదళ్ళు నుండి రసం పీల్చడం వలన పసుపు పచ్చ గా మారి ఎండిపోవడం గమనించవచ్చు

2.పొలంలో సుడులు వలె మొక్కలు ఎండిపోవడం మనం గమనించవచ్చు.

3.తేనె స్రావాల కారణంగా మొదళ్ళు వద్ద మనం శిలీంధ్ర సంక్రమణను గమనించవచ్చు

4.మొదళ్ళు వద్ద పురుగు విసర్జనతోలు గమనించవచ్చు.

5. గింజ తయారీ దస లో ధోమ పోటు వలన తాళ్లు గింజలు ఏర్పడడం గమనించవచ్చు.

నియంత్రణ చర్యలు:

1.నత్రజని సిఫార్సు కి అనుగుణంగా పోలానికి వేసుకోవాలి

2. ప్రతి 2-3 మీటర్ల లకు 20 సెంటీమీటర్ల కాలి బాటలు తీయాలి

3. సుడి ధోమ కి స్థావరాలు గా వ్యవహారించే కలుపు ని నిర్మూలించాలి.

4. నిలువ నీటి  కి బదులు గా ప్రత్యమ్న తడి పొడులు గా నీటి తడులు ఇవ్వాలి

5. సింథటిక్ పైరెథ్రాయిడ్స్ వాడకన్ని వీలైనంత వరకు తగ్గించుకోవడం ఉత్తమం

6. బిపిహెచ్ కి నిరోధన కలిగిన రకాలను పెంచుకోవాలి

7 పంట ఏపు గా పెరిగే దస లో 10-15 పురుగులు లేదా ఈనే ఆవిర్బావ దస లో 20-25 పురుగులు గమనించినవెంటనే తక్షణ చర్యలు తీసుకోని తొలి దశ లలోనే వీటిని నివారించుకోవాలి .

నివారణ చర్యలు:

1.సుడిదోమ ని తొలి దసలలో ఎసిఫేట్ (అదామా అసమైన ) @ 300 గ్రాములు లేదా బుప్రోఫెజిన్ @ 320 మి.లీ ఒక ఎకరకు పిచికారి చేసుకోవాలి

2.తరువాత దస ల లో ఎథోఫెన్‌ప్రాక్స్ @ 120 గ్రాములు లేదా పైమెట్రోజైన్ (చెస్) @ 80-100 గ్రాములు లేదా డైనోట్‌ఫురాన్ (టోకెన్) @ 100 గ్రాములు ఒక ఎకరకు పిచికారీ చేసుకోవాలి

3.పురుగు ఉదృతి ఎక్కువ ఉన్న దగ్గర ట్రిఫ్లుమెజోపైరిమ్ (పెక్సలాన్)@ 94 ml ఎకరకు పిచికారి చేసుకోవా

 

VIDEO EXPLANATION IN TELUGU

Other Blogs