EL NINO EXPLANATION FOR INDIAN FARMERS IN TELUGU AND ENGLISH

Written by Bhavani Mekela | 22 December 2022

Chilli Sucking Pest Kisanwala

Introduction For Chilli Sucking Pests Blog

We are going to discuss about the sap-sucking insects, one of the major pests of chilli that have become a very serious problem in the chilli crop due to climate change these days Let us know about aphids, whiteflies, thrips, mites and viral diseases spread by them, their favourable conditions, preventive and control measures. However, these chilli sucking pests can be expected anytime from the first stage of planting to the harvesting stage.

Symptoms of Chilli Sucking Pest

When it comes to their main features, Thrips cause upward leaf curling and mites cause downward leaf curl while the white flies spread leaf curl disease from one plant to another plant. Also the middle part of the leaves becomes hard and thick and swollen blisters are seen on the leaves in severe conditions. The leaves appear in whorl without any flowers in some cases

Preventive measures of Chilli Sucking Pests

 •Seed treatment is with Imidachloprid @ 5 ml/kg of seed

•There is no control of this virus so the plant should be removed from the field as soon as the virus disease is noticed.

•Remove the virus infected plant from the field

Control measures 

Spray Swal’s Monostar @ 350ml/acre

UPL’s phoskill @ 350ml/acre can be used in the first stage of the pest.

•Incase of thrips attack in first stage Bayer’s Regent SC 400ml should be sprayed and in severe conditions Bayer’s Jump 400ml/acre should be sprayed

Bayer Regent Sc at Kisanwala     Bayer Jump at Kisanwala

•If there are mites i the first stage Dhanuka Omite 60ml/acre is used and in later stages Bayer’s Oberon 60ml/acre should be used

Omite

•For white fly infection Bayer’s Confider 150ml/acre or upl’s Lancer Gold 400g/acre should be sprayed


Bayer Confidor at KisanwalaLancer Gold at Kisanwala

•If both upward curl and downward curl is found in the field Syngenta’s Pegasus 200g/acre or Garda’s Police should be sprayed at 60g/acre should be sprayed with 200lit water

Syngenta Pegasus at Kisanwala        Pegasus at Kisanwala

Tips to Get Rid of Chilli Sucking Pest (TELUGU)

మిరప లో రసం పీల్చు పురుగుల నియంత్రణ చర్యలు :

ఇంట్రడక్షన్ :

మిరప పంటలో వాతవరణం మార్పుల వల్ల సమస్యగా మారిన రసం పీల్చే పురుగులు ముక్యంగా తామరపురుగులు, తెల్లదోమ నల్లి మరియు వాటి వలన వ్యాపిస్తున వైరస్ వ్యాధుల గురించి వాటి అనుకుల పరిస్థితులు మరియు నివారణ గురించి తెలుసుకుందాం.

అయితే ఈ పురుగులు పంటవేసిన తొలి దశ నుండి పంట కోసె దశ వరకు ఎప్పుడైన ఆశించవచ్చు. 

లక్షణాలు :

•వీటి ముఖ్య లక్షణాల విషయానికి వస్తే తామరపురుగులు ఆకుల కింద బాగాన రసం పీల్చే పురుగులు పైకి మూడుచుకునేలా చేస్తాయ్ దీనినే పై ముడత అంటారు. అలానే నల్లి కింద ముడతను కలుగ చేస్తాయి.

•వీటితో పాటు తెల్లదోమ గజ్జి తేగులు లేద బొబ్బేర తేగులుని వ్యాప్తి చేస్తుంది. అలానే ఆకుల మద్య బాగం గట్టిగ మందంగా ఉందీ ఉబ్బిన బొబ్బెల కనిపిస్తాయి.

•అలానే పూత కాత లేకుండా గిడశబరి కనుపుల మద్య ధూరం తగ్గి గుబురా కనిపిస్తుంది. 

నియంత్రణ చర్యలు :

 •ఈ పురుగులను నివారించడంకి గాను రైతు చాల మందులను వాడి పెట్టుబడిని పెంచుకుంటున్నాడు. ఇంకా వ్యాధి తగ్గని స్థితి లో పంటను తీస్తున్నారు.

•సరైన సమయం లో సరైన మందులు వాడడం వల్ల వీటిని నివరించుకోవడం కానీ అధుపులో ఉంచడం కానీ చెయ్యవచ్చు.

•ఈ వైరస్ కి నియంత్రణ ఉండదు కాబట్టీ వైరస్ వ్యాధి ని గమనించిన వెంటనే మొక్కను పొలంలో నుండి తీసి వెయ్యాలి అంటే వైరస్ ని వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగులను నివరించాలి.

నివారణ చర్యలు :

•పురుగు తొలిదశలో స్వాల్ వారి మోనోస్టార్ 350ml/ఎకరం లేధా యూపిల్ వారి ఫోస్కిల్ ని వాడుకోవచ్చు. ఇంకా ఉధృతి తగ్గనట్లైతే

•తామర పురుగుల నివారణకు గాను బేయర్ వారి రీజెంట్ SC 400ml లేదా బేయర్ వారి జంప్ 40 gms/ఎకరంవాడుకోవచ్చు.

Bayer Regent Sc at Kisanwala     Bayer Jump at Kisanwala

 •ఒకవేల నల్లి ఎక్కువ గా ఉన్నట్లే ధనుక వారి ఓమైట్ 400ml/ఏకరం , బేయర్ వారి ఒబెరొన్ 60ml/ఏకారం వాడుకోవాలి.

•ఒకవేల తెల్లదోమ ఉన్నట్లేతే బేయర్ వారి కాన్ఫిడర్ 150ml/ఎకరం లేధా యూపీల్ వారి లాన్సర్ గోల్డ్ 400గ్రా/ఎకరం పిచికారి చేస్కోవచ్చు.

•ఒకవేల పై ముడత, కింద ముడత కలిపి ఉన్నట్లేతే సింజెంట వారి పెగాసస్ 200గ్రా/ఎకరం లేదు ఆకు ముడత ఎక్కువవగా ఉన్నట్లేతే గరుడా వారి పోలీస్ 60గ్రా/ఎకరం పిచికారి చేస్కోవాలి.




VIDEO EXPLANATION IN TELUGU

Other Blogs